Header Navigation

Thursday, August 29, 2013

Gold, Rs .34,500

కొన్ని మాసాలుగా నిస్తబ్ధంగా ఉన్న బులియన్ మార్కెట్... రూపాయి పతనం పుణ్యమా అని బుల్‌రన్‌లో ప్రవేశించింది. రెండు రోజుల్లోనే బంగారం ధర 5 శాతం, వెండి ధర 9 శాతం మేరకు పెరిగాయి. బుధవారం ఈ లోహాల ధరలు అన్ని రికార్డులను అధిగమించాయి. అంతర్జాతీయ మార్కె ట్ ధోరణులు కూడా దేశీయ విపణిలో బంగారం ధరలకు ఆజ్యం పోశాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఒక్క రోజులోనే 1900 రూపాయలు పెరిగి 33,900 వద్ద ముగిసింది.

Read More Visit Telugu Breaking News Andhra Jyothi News paper