అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమాకు సామాజిక బాధ్యత కూడా ఉందని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన సినీ శతాబ్ది వేడుకల ముగింపు ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు. భారతీయ సినిమా వంద సంవత్సరాల పండుగ చారిత్రక ఘట్టమని, కొందరు దార్శనికులు కన్న కలల కారణంగా సినీ పరిశ్రమ కళ్లు తెరిచిందని శ్లాఘించారు. ఆనాడు 1930లో తన భార్య ఆభరణాలు విక్రయించి రాజాహరిశ్చంద్ర సినిమా తీసిన దాదాసాహెబ్ ఫాల్కే కన్న కలలకు నేడు సార్థకత లభించిందన్నారు.
For More information on this story, please visit Telugu Daily Newspaper
అన్ని
వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమాకు సామాజిక బాధ్యత కూడా ఉందని భారత
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం చెన్నైలోని
జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన సినీ శతాబ్ది వేడుకల ముగింపు
ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి
ప్రసంగించారు. భారతీయ సినిమా వంద సంవత్సరాల పండుగ చారిత్రక ఘట్టమని, కొందరు
దార్శనికులు కన్న కలల కారణంగా సినీ పరిశ్రమ కళ్లు తెరిచిందని శ్లాఘించారు.
ఆనాడు 1930లో తన భార్య ఆభరణాలు విక్రయించి రాజాహరిశ్చంద్ర సినిమా తీసిన
దాదాసాహెబ్ ఫాల్కే కన్న కలలకు నేడు సార్థకత లభించిందన్నారు. - See more at:
http://www.andhrajyothy.com/node/2885#sthash.zmMLanax.dpuf