సొంత గడ్డపై 200 టెస్ట్ మ్యాచ్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సొంత గడ్డ ముంబయిలో 200 టెస్ట్
మ్యాచ్‌ను ఆడబోతున్నాడు. ఆవిధంగా తన టెస్ట్ మ్యాచ్ కెరీర్లో మరో
మైలురాయిని చేరుకోనున్నాడు. ఈ మేరకు ఆదివారం ఇక్కడ సమావేశమైన బిసిసిఐ
వర్కింగ్ కమిటీ వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డే సిరీస్‌ల
కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ప్రతిపాదన పంపినట్లు బిసిసిఐ వర్గాలు
వెల్లడించాయి.
No comments:
Post a Comment