దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు
నిందితులూ దోషులేనని ఢిల్లీ కోర్టు నిర్థారించింది. కాగా వీరికి శిక్షకు
సంబంధించి ఇరుపక్షాల వాదనలను కోర్టు బుధవారం విననుంది. సామూహిక అత్యాచారం,
హత్యతోపాటు ముకేష్ (26), వినరు శర్మ (20), పవన్ గుప్తా (19), అక్షరు
సింగ్ ఠాకూర్ (28)లపై కోర్టు హత్యాయత్నం, అసాధారణమైన నేరం, దోపిడీ,
సాక్ష్యాలను నాశనం చేయడం, కుట్ర, కిడ్నాప్ తదితర అభియోగాలను మోపింది.
To read full story, please visit Praja Shakti ePaper
To read full story, please visit Praja Shakti ePaper
No comments:
Post a Comment