Header Navigation

Wednesday, September 4, 2013

పిల్ల పైలట్!


పిల్ల పైలట్! విమానం గాల్లో ఎగురుతుంటే చిన్నపిల్లలను దాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. హుషారుగా కేరింతలు కొడతారు. ఆకాశంలో అంతెత్తున దూసుకుపోయే విమానాలను పెద్దలు కూడా ఆసక్తిగా తిలకిస్తుంటారు. గగనతలంలో సైనికులు చేసే విన్యాసాలు సామాన్య జనానికి అమితాశ్చర్యం కలిగిస్తుంటాయి. హెలికాప్టర్లు, యుద్ధవిమానాలను అవలీలగా నడిపేస్తూ  ఆకాశంలో చేసే సాహసకృత్యాలు అచ్చెరువొందిస్తాయి.  

Today's Latest News Sakshi ePaper

No comments:

Post a Comment