Header Navigation

Friday, September 13, 2013

Center Direction!

Chief Minister Kiran Kumar Reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల ఖజనాపై ఆర్థిక భారం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఉదారంగా చేయూత లభించేలా 14వ ఆర్థిక కమిషన్ సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలను సమీక్షించేందుకు, ఆర్థిక వనరులపై చర్చించేందుకు 14వ ఆర్థిక కమిషన్‌తో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు జూబ్లిహాలులో గురువారం సమావేశమయ్యారు.

For More information on this story, please visit Andhra Bhoomi Online