దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులకు సాకేత్ కోర్టు ఉరి శిక్ష విధించింది. శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ కేసులో దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పును వెలవడించింది. వైద్య విద్యార్థినిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన వినయ్‌శర్మ, ముఖేష్‌సింగ్, అక్షయ్ కుమార్, పవన్‌గుప్తాలకు ఉరేసరి అని కోర్టు నిర్ధారించింది. ఈ కేసుపై వంద సార్లు విచారణలు విచారణ జరిగింది.
Continue Reading Story Andhra Jyothy Online
Continue Reading Story Andhra Jyothy Online
No comments:
Post a Comment