Header Navigation

Thursday, September 19, 2013

Hauru Storm Marine Confluence Gananathula

పార్వతీ కుమారుడా...ఓ గణనాధ... నీవు పరమేశ్వరుని కుమారుడవి గణనాధ అంటూ భక్తులు అటపాలతో భక్తి శ్రధ్ధలతో నవరాత్రి పూజలు చేసి గణపయ్యను బుధవారం గంగమ్మ ఒడికి చేర్చారు. హైదరాబాద్‌తో పాటు రాజమండి, విశాఖపట్టణం, విజయవాడ తది తర జిల్లాలో నిమజ్జన ఘట్టం కనుల పండువగా సాగింది. రాజధానిలోని రోడ్లన్ని భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం ఒక్కసారిగ్గా భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాగర తీరంలో తొక్కిసలాట జరిగింది. పహరాలో ఉన్న బలగాలు భక్తులను చేరదీశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కకుండా నగర కమిషనర్‌ అనురాగ్‌శర్మ ఎరి యల్‌ సర్వే ద్వారా సమీక్షించారు. రాజధానిలో 20వేల మంది పోలీసులు భద్రత చర్యలో పాల్గొన్నారు. గణేషు ఉత్సవాలలో లడ్డు ప్రసాదాలు ఎనలేటి పోటీ ఉంటుంది. ఈ ఏటా అత్యంత ధరగా అమీర్‌పేట సొంత చేసుకుంది.

For More information on this story, please visit Suryaa ePaper