ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'తుఫాన్' సినిమాకు సమైక్య సెగతో పాటు తెలంగాణ
సెగ తగిలింది. కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు హీరో రామ్చరణ్ నటించిన
'తుఫాన్' సినిమా శుక్రవారం ఉదయం విడుదలైంది. కాగా తెలంగాణ, సీమాంధ్ర
జిల్లాలో సినిమా ప్రదర్శనలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సినిమా
పోస్టర్లను దగ్దం చేశారు. సీమాంధ్ర జిల్లాలైన కర్నూలు, అనంతపురం,
తిరుపతిలో సినిమాను అడ్డుకోగా, తెలంగాణ జిల్లాలోని వరంగల్లో సినిమాను
తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో రామ్చరణ్ అభిమానులు తీవ్ర నిరాసకు
గురయ్యారు.
Continue Reading Story Andhra Jyothy
Continue Reading Story Andhra Jyothy
No comments:
Post a Comment