Header Navigation

Tuesday, September 17, 2013

Hyderabad? Has any Right to Speak on

Chandrababu Naidu
తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి తమ పార్టీతోనే ప్రారంభమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ సంస్థానం విలీనదినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపింది తమ పార్టీయేనని చెప్పారు.

To read full story, please visit Vaartha Newspaper