'మిస్ అమెరికా' కిరీటాన్ని ఎన్ఆర్ఐ దావులూరి నీనా సొంతం చేసుకున్నారు.
న్యూజెర్సీలోని అట్లాంటికాలో జరిగిన పోటీలో తెలుగు అందం నీనా 'మిస్
అమెరికా' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 'మిస్ అమెరికా' కిరీటాన్ని సొంతం
చేసుకున్న తొలి ప్రవాస భారతీయురాలు దావూలూరి నీనా. ఇందులో మొత్తం 53 మంది
అందెగత్తెలు పోటీలో పాల్గొనగా వారందరినీ వెనక్కి నెట్టి నీనా 'మిస్అమెరికా
కిరీటాన్ని గెలుచుకున్నారు. నీనా తల్లిదండ్రుల స్వస్థలం విజయవాడ.
Today's Latest Telugu Breaking News Andhra Jyothy ePaper
Today's Latest Telugu Breaking News Andhra Jyothy ePaper
No comments:
Post a Comment