
ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా
పైరసీబారిన పడినట్టు సమాచారం. సినిమా రిలీజ్ కాకముందే పైరసీదారులు సినిమా
మొత్తాన్ని ఇంటర్నెట్లో పెట్టినట్టు తెలుస్తున్నది. కృష్ణా జిల్లాల్లోని
పెడనలో బహిరంగంగా సి.డి ల అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నెట్లో
పవన్కళ్యాణ్ డైలాగులు ఇంటర్నెట్లో హల్చల్ వ్యవహరం టాలీవుడ్ అంతటా
కలకలం రేపుతోంది.
To Read More Information Visit
Andhra Jyothy Telugu Newspaper
No comments:
Post a Comment