ప్రపంచాన్ని గడగడలాడించే సామర్థ్యం గల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా
కూడా... ఇంట్లో వాళ్లావిడ ముందు మాత్రం పిల్లిలాగే ఉంటారు!! ఆమె అంటే భయపడి
చివరకు సిగరెట్లు కాల్చడం మానేశారట!! ఈ విషయాన్ని స్వయంగా ఒబామాయే
ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ అధికారికి చెప్పారు. ఐక్యరాజ్యసమితి
సర్వప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి
మైనా కై ఆయన పొగతాగే అలవాటు గురించి ప్రశ్నించారు. తాను అప్పుడప్పుడు
కాలుస్తున్నట్లు కూడా చెప్పారు.
To read full story, please visit Sakshi Daily
To read full story, please visit Sakshi Daily
No comments:
Post a Comment