Header Navigation

Thursday, September 5, 2013

RBI Governor Rajan Acceptance of Responsibility

Reserve Bank of India governor, Raghuram Rajan
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు రఘురామ్ రాజన్ ఆర్‌బీఐ 23వ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజన్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తుల్లో రాజన్ ఒకరు. రాజన్ వయసు 50 సంవత్సరాల ఆరు నెలలు. ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఇవాళ పదవి విరమణ చేశారు.

Continue Reading Story Namaste Telangana ePaper

No comments:

Post a Comment