
గెలాక్సీ నోట్-3నినోట్-3 స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల
చేసినట్లు సామ్సంగ్ మంగళవారం తెలిపింది. అత్యంత అధునాతన సౌకర్యాలు కల ఈ
స్మార్ట్‌ఫోన్ ఖరీదు 49,900 రూపాయలు. దీనిలో ఉన్న ఎస్-పెన్ సౌకర్యంతో వివిధ
అప్లికేన్స్ను ఫోన్‌తో పాటు అన్ని విధాలైన అప్లికేషన్స్‌లో
వినియోగించుకోవచ్చు. 5.7 అంగుళాల స్క్రీన్, 13 మెగాపిక్సల్ కెమెరా, 168
గ్రాముల బరువుగల ఈ ఫోన్ ఏండ్రాయిడ్-3 ఆధారంగా పనిచేస్తుంది. నలుపు, తెలుపు,
పింక్ రంగులలో ఇది లభిస్తుంది. దేశీయ మార్కెట్లోకి వాటర్ రెసిస్టింగ్
కంప్యూటింగ్ డివైస్ ‘గెలాక్సీ గేర్’ను 22,990 రూపాయలకు అందించనున్నట్లు
సామ్సంగ్ ప్రకటించింది. నోట్-3ని వినియోగదారులు వాయిదాలలో కూడా
పొందవచ్చునని తెలిపింది.
To read full story, please visit
Andhra Bhoomi ePaper
No comments:
Post a Comment