Header Navigation

Wednesday, September 25, 2013

Why Speak Hyderabad: Infinity

MP Anantha venkatramireddi
రాష్ట్రాన్ని విభజించడానికి వీళ్లేదని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ విభజన వద్దని అందరికీ చెబుతున్నామని, రాష్ట్రాన్ని విభజిస్తే ఎన్నో సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. నాలుకకోస్తామంటూ తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుంటే తమకు హక్కు లేదా అని ప్రశ్నించారు.

To read full story, please visit Andhra Jyothy Daily