Header Navigation

Thursday, October 17, 2013

లావోస్‌లో విమాన ప్రమాదం.. 49 మంది మృతి

ప్రతికూల వాతావరణంలో బయల్దేరిన ఓ విమానం లావోస్‌లోని మెకాంగ్ నదిలో కుప్పకూలింది. లావోస్ రాజధాని వియంటియానే పక్సె కు వెళ్తున్న ఈ విమానంలో ప్రయాణిస్తున్న 49 మంది ఈ దుర్ఘటనలో మృతి చెందారని థాయ్ విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. మృతుల్లో విమాన సిబ్బం ది ఐదుగురు ఉన్నారని చెప్పారు. 11 దేశాలకు చెందిన 44 మంది ప్రయాణికులు మృతి చెందారని, వారిలో ఐదుగురు థాయ్‌వాసులూ ఉన్నారని తెలిపారు.

To read full story, please visit Andhra Jyothy ePaper
ప్రతికూల వాతావరణంలో బయల్దేరిన ఓ విమానం లావోస్‌లోని మెకాంగ్ నదిలో కుప్పకూలింది. లావోస్ రాజధాని వియంటియానే పక్సె కు వెళ్తున్న ఈ విమానంలో ప్రయాణిస్తున్న 49 మంది ఈ దుర్ఘటనలో మృతి చెందారని థాయ్ విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. మృతుల్లో విమాన సిబ్బం ది ఐదుగురు ఉన్నారని చెప్పారు. 11 దేశాలకు చెందిన 44 మంది ప్రయాణికులు మృతి చెందారని, వారిలో ఐదుగురు థాయ్‌వాసులూ ఉన్నారని తెలిపారు. - See more at: http://www.andhrajyothy.com/node/11238#sthash.vUzjm8Dy.dpuf