Header Navigation

Monday, October 28, 2013

About Hyderabad?

About Hyderabad
ఆంధ్రప్రదేశ్ విభజన ఒక సంక్లిష్టమైన సమస్య! అందులో... హైదరాబాద్ అంశం మరింత జటిలమైన సమస్య! ఒక్క ముక్కలో చెప్పాలంటే... హైదరాబాద్ అనే సమస్యలేకపోతే, రాష్ట్ర విభజన ఇంత సంక్లిష్టం అయ్యేదే కాదు! రాష్ట్ర విభజనను ప్రకటించేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ చిక్కుముడి విప్పడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలా? ప్రకటిస్తే ఎలా ప్రకటించాలి? లేక... హైదరాబాద్‌ను తెలంగాణకే సంపూర్ణంగా అప్పగించాలా? అదే జరిగితే సీమాం«ద్రులను ఎలా సంతృప్తి పరచాలి? హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, సీమాం«ద్రుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సమాధానాలు కనుగొనాలని భావిస్తోంది.

Continue Reading Story Andhra Jyothy Online Newspaper