ఔటర్ రింగ్‌రోడ్డు ఇటీవలి కాలంలో యమపురికి రహదారిగా మారింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై రోజురోజుకీ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు వరుసగా అరడజనుకుపైగా ప్రమాదాలు జరిగినా సంబంధిత అధికార యంత్రాంగం ప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవటం వాహనదారుల పాలిట శాపంగా మారింది.మంగళవారం .. తెల్లవారుఝాము..ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు మృతిచెందగా.. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
For More information on this story, please visit Andhra Bhoomi ePaper
No comments:
Post a Comment