రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గత ఐదు రోజులుగా వైకాపా అధ్యక్షుడు జగన్
మోహన్‌రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు బుధవారం రాత్రి
పొద్దుపోయిన తర్వాత భగ్నం చేశారు. జగన్ ఆరోగ్యం క్షీణించిన నేపధ్యంలో
పోలీసులు ఈ చర్య తీసుకుని ఆయన్ని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఆయన
ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు దీక్ష విరమించాలని సూచించారు.
For More information on this story, please visit Andhra Bhoomi Newspaper
For More information on this story, please visit Andhra Bhoomi Newspaper
No comments:
Post a Comment