Header Navigation

Tuesday, October 15, 2013

సొంతగడ్డపై సచిన్ చివరి టెస్ట్

Master Blaster Sachin Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సొంతగడ్డపైనే చివరి టెస్టు ఆడనున్నారు. మంగళవారం ఉదయం భేటీ అయిన బీసీసీఐ నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల వేదికల వివ రాలను వెల్లడించింది. సచిన్ 199వ టెస్టును కలకత్తాలోని ఈడెన్‌గార్డెన్‌లో, 200వ టెస్టును ముంబైలోని వాంఖెడే మైదానంలో జరుగనున్నట్లు బీసీసీఐ తెలిపింది. 200వ టెస్ట్ అనంతరం సచిన్ రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

For More information on this story, please visit Andhra Jyothy Online Newspaper
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సొంతగడ్డపైనే చివరి టెస్టు ఆడనున్నారు. మంగళవారం ఉదయం భేటీ అయిన బీసీసీఐ నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల వేదికల వివ రాలను వెల్లడించింది. సచిన్ 199వ టెస్టును కలకత్తాలోని ఈడెన్‌గార్డెన్‌లో, 200వ టెస్టును ముంబైలోని వాంఖెడే మైదానంలో జరుగనున్నట్లు బీసీసీఐ తెలిపింది. 200వ టెస్ట్ అనంతరం సచిన్ రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. - See more at: http://www.andhrajyothy.com/node/10824#sthash.e3bmUPSK.dpufమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సొంతగడ్డపైనే చివరి టెస్టు ఆడనున్నారు. మంగళవారం ఉదయం భేటీ అయిన బీసీసీఐ నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల వేదికల వివ రాలను వెల్లడించింది. సచిన్ 199వ టెస్టును కలకత్తాలోని ఈడెన్‌గార్డెన్‌లో, 200వ టెస్టును ముంబైలోని వాంఖెడే మైదానంలో జరుగనున్నట్లు బీసీసీఐ తెలిపింది. 200వ టెస్ట్ అనంతరం సచిన్ రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.