Header Navigation

Friday, October 4, 2013

Chandra babu Says that the Hunger Strike in New Delhi

Telugu Desam Party president Chandrababu Naidu
సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసిన తర్వాతే విభజనపై నిర్ణయం తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తూ వచ్చామని, అయినా సీమాంధ్ర సమస్యలు పట్టించుకోకుండా తెలంగాణపై నోట్‌ను కేబినెట్ ఆమోదం తెలపడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పు పడుతూ, ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. ఎందుకంటే సమస్య అక్కడి నుంచే వచ్చింది కాబట్టి, ఢిల్లీలోనే దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

To read full story, please visit Andhra Jyothi Newspaper
సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసిన తర్వాతే విభజనపై నిర్ణయం తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తూ వచ్చామని, అయినా సీమాంధ్ర సమస్యలు పట్టించుకోకుండా తెలంగాణపై నోట్‌ను కేబినెట్ ఆమోదం తెలపడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పు పడుతూ, ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. ఎందుకంటే సమస్య అక్కడి నుంచే వచ్చింది కాబట్టి, ఢిల్లీలోనే దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. - See more at: http://www.andhrajyothy.com/node/7119#sthash.CRD7Qz2Y.dpuf