ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన్నా డే (94) గురువారం తెల్లవారు జామున 3-05 గంటలకు మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధమైన సమస్యతో బాధపడుతూ ఐదు నెలల నుంచి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మరణించారు. ఆయన ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. మన్నా డే కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమార్తె అమెరికాలో ఉంటున్నారు.
Continue Reading Story Andhra Jyothy Telugu Newspaper
Continue Reading Story Andhra Jyothy Telugu Newspaper
ప్రముఖ
చలనచిత్ర నేపథ్య గాయకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన్నా డే
(94) గురువారం తెల్లవారు జామున 3-05 గంటలకు మృతి చెందారు. ఆయన గత కొంత
కాలంగా శ్వాసకోశ సంబంధమైన సమస్యతో బాధపడుతూ ఐదు నెలల నుంచి బెంగుళూరులోని
నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ ఈరోజు తెల్లవారు జామున
మరణించారు. ఆయన ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. మన్నా డే కు ఇద్దరు
కుమార్తెలు, ఒక కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. - See more at:
http://www.andhrajyothy.com/node/13963#sthash.83XDf2WY.dpuf
No comments:
Post a Comment