Header Navigation

Wednesday, October 23, 2013

Friday, only 500 Tickets!

Sachin Tendulkar
నూతనంగా నిర్మించిన కండివలీ క్రికెట్ క్లబ్‌లో వచ్చేనెల 11న స చిన్‌ను ఎంసీఏ సత్కరించనుంది. ఈ క్లబ్‌కు మాస్టర్ పేరుపెడతారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న సచిన్ తనకు వీడ్కోలు బహుమతిగా ఓ చిత్ర పటాన్ని కోరాడట. ఎలాంటి చిత్ర పటం కావాలనే విషయంపై చర్చించడానికి ఎంసీఏ మంగళవారం ఓ కళాకారుడిని సచిన్ ఇంటికి పంపించనుంది.
- ఈ మ్యాచ్‌కి 500 టిక్కెట్లు ఇవ్వాలని సచిన్ కోరగా, పెవిలియన్‌లో200,నార్త్‌స్టాండ్‌లో 300 టిక్కెట్లు మంజూరు చేయనున్నారు.


Continue Reading Story Andhra Jyothy ePaper