Header Navigation

Thursday, October 3, 2013

Lalu Prasad Yadavku Sentenced to Five Years in Prison

 Lalu Prasad Yadav
పశువుల దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ళు, బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాకు నాలుగేళ్ళు జైలు శిక్షను గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. లాలూ సహా మొత్తం 45 మందిని దోషులుగా కోర్టు తేల్చింది. 1966లో రూ. 38 కోట్లు స్వాహా చేశారని ఆరోపణలు వచ్చాయి. దోషులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి ఈ మేరకు శిక్ష విధించింది.

To read full story, please visit Andhra Jyothy Online Daily
పశువుల దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ళు, బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాకు నాలుగేళ్ళు జైలు శిక్షను గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. లాలూ సహా మొత్తం 45 మందిని దోషులుగా కోర్టు తేల్చింది. 1966లో రూ. 38 కోట్లు స్వాహా చేశారని ఆరోపణలు వచ్చాయి. దోషులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి ఈ మేరకు శిక్ష విధించింది. - See more at: http://www.andhrajyothy.com/node/6721#sthash.J4Fn9vYb.dpuf