Header Navigation

Monday, October 21, 2013

'Phailin' The Victims of The 50 Crore

ఫైలిన్ తుపాను బాధితులను ఆదుకు నేందుకు రూ. 50 కోట్లు కేటాయస్తున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఫైలిన్ తుపాను వల్ల నష్టపోయన మత్స్యకారులు, రైతులను ఓదా ర్చేందుకు ఆదివారం శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి ఇచ్ఛాపురం, కవిటి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కవిటి మండలంలోని దేవుడుగుడి తోటలో కొబ్బరి బాధిత రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తుపాను వల్ల ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా అధికారులతో నిరంతరం చేసిన కృషి ఫలించిందన్నారు. అయితే ఈ తుపాను వల్ల నష్టపోయిన మత్స్యకారులు, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు.

Continue Reading Story Andhra Bhoomi Newspaper