Header Navigation

Wednesday, October 30, 2013

Volvo Bus Burning .. 42 People Killed

Volvo Bus Burning .. 42 People Killed
ఈ రోజు ఉదయం తెల్లవారు జామున మహబూబ్‌నగర్ జిల్లా కొత్తపేట మండలం వ ద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు .బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావె ల్స్‌కు చెందిన వోల్వో(ఏపీ 02 ఏపీ 0963) బస్సు వంతెనను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరింగింది.

Continue Reading Story Andhra Jyothy Daily