Header Navigation

Thursday, November 14, 2013

Apparently unnecessary Fair

Chief Minister Kiran Kumar Reddy
సరిగ్గా పది రోజులు! ఆరు దశలు! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం బిల్లు రూపం సంతరించుకుని, పార్ల మెంటు ముందుకు వెళ్లేందుకు జీవోఎం నిర్దేశించుకున్న కాలపరిమితి! తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను టాప్‌గేర్‌లో తీసుకుపోతున్న మంత్రుల బృందం.. మలివిడత రాజకీయ సంప్రదింపులను పూర్తి చేసుకుని.. పది రోజుల్లో రాజ్యాంగ ప్రక్రియ ముగించేందుకు దృష్టి సారించనుంది. దీనికి ముందుగా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వాదిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ జరిపి.. ఆయన అనుమానాలను నివృత్తి చేయాలని మంత్రుల బృందం భావిస్తున్నది. ఇందుకోసమే ముఖ్యమంత్రిని పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిచిందని అంటున్నారు.

Continue Reading Story Namaste Telangana ePaper