Header Navigation

Tuesday, November 5, 2013

Flames Cimmutu Ningikegasina Pieselvi - Sea 25

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ25 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు అంగారక గ్రహ యాత్ర మొదలైంది.  భారత కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చోటుచేసుకుంది. అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యా, చైనా, ఐరోపా దేశాల మధ్య భారత్ నిలిచింది. ఈ ఉపగ్రహం 2014 సెప్టెంబర్ 24న అంగారకునిపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయనుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను తనపాటు మోసుకెళ్లింది.

Continue Reading Story Andhra Jyothy