Header Navigation

Tuesday, November 5, 2013

Jabbar Bus Camilla 'Kills'!

Jabbar Bus Camilla 'Kills'!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్‌నగర్ బస్సు దగ్ధం ఘటనకు సంబంధించి కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. 45 మంది సజీవ దహనానికి కారణమైన బస్సులో ప్రమాదకర రసాయనాలు తరలిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ బస్సు దగ్ధం దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృందం సోమవారం బెంగళూరుకు వచ్చింది.ఉదయం 11 గంటలకు కలాసిపాళ్యలోని జబ్బార్ టావెల్స్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం 2 గంటలవరకు విస్తృత తనిఖీలు చేపట్టింది.

For More information on this story, please visit Andhra Jyothy ePaper
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్‌నగర్ బస్సు దగ్ధం ఘటనకు సంబంధించి కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. 45 మంది సజీవ దహనానికి కారణమైన బస్సులో ప్రమాదకర రసాయనాలు తరలిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ బస్సు దగ్ధం దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృందం సోమవారం బెంగళూరుకు వచ్చింది.ఉదయం 11 గంటలకు కలాసిపాళ్యలోని జబ్బార్ టావెల్స్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం 2 గంటలవరకు విస్తృత తనిఖీలు చేపట్టింది. - See more at: http://www.andhrajyothy.com/node/20882#sthash.lKKQFVAZ.dpuf