Header Navigation

Monday, November 11, 2013

The Decision Sacinde

Sachin & Dhoni
ప్రపంచంలోనే అత్యుత్తమ సారథుల్లో ఒకడిగా నిలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సచిన్ టెం డూల్కర్‌కు రుణపడి ఉన్నాడా? మాస్టర్ సూచన మేరకే అతను భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడా? అవుననే అంటున్నాడు ఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంసీఏ ప్రస్తుత అధ్యక్షుడు శరద్ పవార్. 2007లో రాహుల్ ద్రావిడ్ స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకున్నాక ధోనీ పేరును కెప్టెన్సీకి సచినే సూచించాడని తెలిపాడు.

To Read More Information Visit Telugu Newspaper
ప్రపంచంలోనే అత్యుత్తమ సారథుల్లో ఒకడిగా నిలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సచిన్ టెం డూల్కర్‌కు రుణపడి ఉన్నాడా? మాస్టర్ సూచన మేరకే అతను భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడా? అవుననే అంటున్నాడు ఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంసీఏ ప్రస్తుత అధ్యక్షుడు శరద్ పవార్. 2007లో రాహుల్ ద్రావిడ్ స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకున్నాక ధోనీ పేరును కెప్టెన్సీకి సచినే సూచించాడని తెలిపాడు. - See more at: http://www.andhrajyothy.com/node/26047#sthash.0G0PCF5W.dpuf