Header Navigation

Friday, November 15, 2013

There is no limit on Visas

British Prime Minister David Cameron
యునైటెడ్‌కింగ్‌డంలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థుల వీసాలకు సంబంధించి పరిమితి లేదని బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తెలిపారు. అయితే ఇమిగ్రేషన్ అంశాలపై తాము దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. నిజమైన విద్యార్ధులు, నిజమైన యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వస్తే ఇబ్బంది ఉండదన్నారు.

For More information on this story, please visit  Andhra Bhoomi Daily