రాష్ట్రంలో 'హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల' విధానం బుధవారం నుంచి అమలు కానున్న నేపథ్యంలో వాహనదారులను ఏకంగా రూ.608 కోట్ల మేర దోచుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్లేట్లను అందించే ఉత్సవ్ సేఫ్టీ సిస్టమ్స్, లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ల కన్సార్షియం... భారీ రేట్లను వసూలు చేయనుంది. ఢిల్లీ, హర్యానాలలో కూడా ఇదే సంస్థ నంబర్ ప్లేట్లను సరఫరా చేస్తోంది.
For More information on this story, please visit Andhra Jyothy
For More information on this story, please visit Andhra Jyothy
రాష్ట్రంలో
'హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల' విధానం బుధవారం నుంచి అమలు
కానున్న నేపథ్యంలో వాహనదారులను ఏకంగా రూ.608 కోట్ల మేర దోచుకునేందుకు రంగం
సిద్ధమైంది. ఈ ప్లేట్లను అందించే ఉత్సవ్ సేఫ్టీ సిస్టమ్స్, లీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ల కన్సార్షియం... భారీ రేట్లను వసూలు
చేయనుంది. ఢిల్లీ, హర్యానాలలో కూడా ఇదే సంస్థ నంబర్ ప్లేట్లను సరఫరా
చేస్తోంది. - See more at:
http://www.andhrajyothy.com/node/40298#sthash.MjQQTLsp.dpuf
No comments:
Post a Comment