Header Navigation

Wednesday, January 29, 2014

మార్చి 31 తర్వాత ఆ నోట్లు చెల్లవు

ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు... ఏ నోటైనా సరే! 2005 కన్నా ముందు ముద్రించినట్లయితే అది మార్చి 31 తరవాత చెల్లదు. మార్చి 31 తరవాత ఈ నోట్లను ఏ లావాదేవీలోనూ, ఏ కొను గోలులోనూ ఉపయోగించలేరు. ఒకవేళ అప్పటికీ మీ దగ్గర ఇలాంటి నోట్లు మిగిలిపోతే వీటిని బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకులు వీటిని తీసుకుని... బదులుగా 2005 తరవాత ముద్రించిన నోట్లను మీకు అందజేస్తాయి.

For More Today's Latest News please visit Sakshi ePaper