సాప్ట్ వేర్ ఉద్యోగినిపై ఆమె కారులోనే అత్యాచారయత్నం ఒక ఘటనను మరవకముందే మరో ఘటన .. దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక సాప్ట్ వేర్ ఉద్యోగినిపై ఆమె కారులోనే
గుర్తు తెలియని యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఉదంతం తీవ్ర
సంచలనం రేకెత్తిస్తోంది. హిమాయత్‌సాగర్‌కు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగిని,
ఉదయం ఖాజగూడలోని గుడికి వెళ్లారు. అయితే కారు తాళం వేయడం మరిచిపోయారు.
దర్శనం ముగించుకుని కారు డోర్ తీసేసరికి అప్పటికే వెనక సీట్లో ఒక యువకుడు
ఉన్నాడు. వెంటనే ఆమె డోర్ మూసేందుకు యత్నించగా, కత్తి చూపించి బెదిరించాడు.
దీంతో ఆమె కార్లోకి ఎక్కింది.
For More information on this story, please visit Sakshi Daily
For More information on this story, please visit Sakshi Daily
No comments:
Post a Comment