Header Navigation

Monday, January 27, 2014

జయహో భారత్ .. జయ జయ జయహే

రాజ్‌పథ్ రంగులమయమైంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత సైన్యంలోని రెజిమెంట్లు సగర్వంగా కవాతు చేశాయి. అమ్ములపొదిలోని అస్త్రాలు వరుసకట్టాయి. వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖల శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో భిన్నత్వంలో ఏకత్వం కళ్లముందు నిలిచింది. ఆదివారం నాటి 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలతో ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగింది. జాతి యావత్తూ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంది. రాజ్‌పథ్ వద్ద జరిగిన పరేడ్‌లో త్రివిధ దళాధిపతిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైనిక వందనం అందుకున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
రాజ్‌పథ్ రంగులమయమైంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత సైన్యంలోని రెజిమెంట్లు సగర్వంగా కవాతు చేశాయి. అమ్ములపొదిలోని అస్త్రాలు వరుసకట్టాయి. వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖల శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో భిన్నత్వంలో ఏకత్వం కళ్లముందు నిలిచింది. ఆదివారం నాటి 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలతో ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగింది. జాతి యావత్తూ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంది. రాజ్‌పథ్ వద్ద జరిగిన పరేడ్‌లో త్రివిధ దళాధిపతిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైనిక వందనం అందుకున్నారు. - See more at: http://www.andhrajyothy.com/node/58479#sthash.1YOmG3vW.dpuf