"జగన్‌ది ఎవరినీ నమ్మే మనస్తత్వం కాదు. నమ్మిన వారిని నట్టేట ముంచే రకం. నమస్కారం పెట్టినా ప్రతి నమస్కారం చేయని హీనమైన సంస్కారం ఆయనది'' అంటూ వైసీపీ నేత రఘురామ కృష్ణంరాజు నిప్పులు చెరిగారు. జగన్ నియంతృత్వ పోకడలతో విసిగిపోయిన ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ తరఫున న రసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పేరు ఖరారైన రఘురామ కృష్ణంరాజు జగన్ గురించి.. వైసీపీ భవిష్యత్ గురించీ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మరీ కుండ బద్దలు కొట్టారు. వైసీపీ అధ్యక్షుడి వైఖరి ఏంటో, ఆయన సంస్కారం ఏ పాటిదనే గుట్టును బయట పెట్టారు.
For More information on this story, please visit Telugu Breaking News
For More information on this story, please visit Telugu Breaking News
"జగన్‌ది
ఎవరినీ నమ్మే మనస్తత్వం కాదు. నమ్మిన వారిని నట్టేట ముంచే రకం. నమస్కారం
పెట్టినా ప్రతి నమస్కారం చేయని హీనమైన సంస్కారం ఆయనది'' అంటూ వైసీపీ నేత
రఘురామ కృష్ణంరాజు నిప్పులు చెరిగారు. జగన్ నియంతృత్వ పోకడలతో విసిగిపోయిన
ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ తరఫున న రసాపురం లోక్‌సభ
అభ్యర్థిగా పేరు ఖరారైన రఘురామ కృష్ణంరాజు జగన్ గురించి.. వైసీపీ
భవిష్యత్ గురించీ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మరీ కుండ బద్దలు
కొట్టారు. వైసీపీ అధ్యక్షుడి వైఖరి ఏంటో, ఆయన సంస్కారం ఏ పాటిదనే
గుట్టును బయట పెట్టారు. - See more at:
http://www.andhrajyothy.com/node/60331#sthash.gTdYDyVY.dpuf
No comments:
Post a Comment