Header Navigation

Friday, February 28, 2014

सेबी-सहारा प्रकरण: बड़ी-बड़ी राशि, सीधे-सादे नामों की कथा

किसी रोशन लाल की तरफ से चार साल, चार महीने पहले दर्ज कराई गयी सीधी-सादी सी दिखने वाली शिकायत सहारा समूह के विरद्ध एक बड़ा मामला बन गया। इसी शिकायत के आधार पर पूंजी बाजार नियामक सेबी ने समूह की कंपनियों द्वारा तीन करोड़ निवेशकों से इकट्ठा 24,000 करोड़ रपए से अधिक राशि के मामले में विभिन्न गड़बडिय़ों की जांच शुरू की। लम्बे समय से सुर्खियों में रही इस कहानी में अनेक नाटकीय मोड़ आए। 

For More Today's Latest News please visit Punjab Kesari ePaper

Modi is a hard worker and a good friend: Karunanidhi

DMK President M Karunanidhi today described BJP's Prime Ministerial candidate Narendra Modi as a 'hardworker' and a 'good friend.' Karunanidhi's response came in an interview to one of the leading Tamil dailies 'Dinamalar,' in which the 90 year-old DMK patriarch also refrained from commenting on a possible tie-up with the saffron party post-elections.

For More Today's Latest News please visit Siasat ePaper

'చిరు, పవన్ ల మధ్య అదే రిపీటైంది'

మెగా ఫ్యామిలీలో 'ప్రజారాజ్యం', ఇతర సంఘటనలు చిచ్చు రాజేశాయని తరచుగా వార్తల్లో వినిపిస్తునే ఉన్నాయి. ఆ వార్తలకు తోడుగా ప్రత్యక్షంగా కొన్ని సంఘటనలు చూస్తూన్న, పరోక్షంగా వింటున్న అభిమానులకు ఆ వార్తలు నమ్మశక్యం కలిగించలేదు. ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్ కైనా చిరంజీవి హాజరైతే పవన్ రాకపోవడం కనిపించింది. కుటుంబ కార్యక్రమాన్ని తలపించిన రచ్చ ఆడియో ఇతర కార్యక్రమంలో పవన్ అడ్రస్ లేకుండా పోయింది.

To read full story, please visit Sakshi ePaper

7 Police Personnel Killed in Maoist Attack in Chhattisgarh

Maoists ambushed a team of security personnel in tribal Bastar region on Friday, killing seven security personnel including a sub-inspector near Kuakonda in Dantewada district of Chhattisgarh. Quoting preliminary reports, police said a sub-inspector Vivek Shukla was among the dead. The security personnel were part of a road opening party (ROP) when the rebels attacked them.

Continue Reading Story Times Of India ePaper

దొంగ సర్వే సంస్థలను నిషేధించాలి

డబ్బులు తీసుకుని దొంగ సర్వేలు చేసి ప్రజలను మోసం చేస్తున్న సంస్థలను నిషేధించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆ సంస్థలపై శాశ్వత నిషేధం విధించాలని, వాటి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి కోరారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'న్యూస్ ఎక్స్‌ప్రెస్ చానెల్' అనే సంస్థ ఎన్నికల సర్వేలు చేస్తున్న 11 సంస్థల గుట్టు రట్టు చేసింది. డబ్బులు తీసుకుని వివిధ పార్టీలకు అనుకూలంగా సర్వేలు మార్చి ఇస్తున్నట్లు స్టింగ్ ఆపరేషన్‌లో ఈ సంస్థలు అంగీకరించాయి.
డబ్బులు తీసుకుని దొంగ సర్వేలు చేసి ప్రజలను మోసం చేస్తున్న సంస్థలను నిషేధించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆ సంస్థలపై శాశ్వత నిషేధం విధించాలని, వాటి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి కోరారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'న్యూస్ ఎక్స్‌ప్రెస్ చానెల్' అనే సంస్థ ఎన్నికల సర్వేలు చేస్తున్న 11 సంస్థల గుట్టు రట్టు చేసింది. డబ్బులు తీసుకుని వివిధ పార్టీలకు అనుకూలంగా సర్వేలు మార్చి ఇస్తున్నట్లు స్టింగ్ ఆపరేషన్‌లో ఈ సంస్థలు అంగీకరించాయి. - See more at: http://www.andhrajyothy.com/node/70352#sthash.XSLFqWZl.dpuf

Thursday, February 27, 2014

పులకించిన అమరుల స్తూపం

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భారీ ఊరేగింపుగా గన్‌పార్క్‌కు వచ్చిన కేసీఆర్‌కు అమరవీరుల స్మతి చిహ్నం వద్ద అపూర్వస్వాగతం లభించింది. ర్యాలీగా వచ్చిన లక్షల మంది జనంతోపాటు.. అప్పటికే అక్కడికి చేరుకున్న తెలంగాణవాదులతో గన్‌పార్క్ మొత్తం గులాబీతోటగా మారింది. తమ త్యాగాల ఫలితాన్ని వెంటబెట్టుకొచ్చిన కేసీఆర్ నివాళులతో అమరవీరుల స్తూపం పులకించిపోయింది. అడుగడుగునా జననీరాజనాలతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాత్రి 9గంటలకు గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

लोकसभा निवडणूक - काँग्रेसच्या विजयाचे स्वप्न होणार चक्काचूर - अमेरिकन सर्व्हे

लोकसभा निवडणुका तोंडावर आल्याने सर्व पक्ष झडझडून कामाला लागले आहेत. मतदारांना आकर्षित करण्यासाठी त्यांनी कंबर कसून तयारी सुरू केली आहे. निवडणुकांचे पडघम वाजू लागले असतानाच अमेरिकेतील 'प्यू' (पीईडब्ल्यू) या रिसर्च सेंटरने केलेल्या सर्व्हेनुसार या निवडणुकांमध्ये काँग्रेसचे विजयाचे स्वप्न चक्काचूर होणार असून पक्षाचा हा आत्तापर्यंतच्या इतिहासातील सर्वात मानहानीकारक पराभव ठरेल. 

For More Today's Latest News please visit Lokmat ePaper

హిప్నటైజ్ చేసి నిద్రలోకి పంపి, ‘జీవ సమాధి’

ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ఓ దొంగ స్వామీజీ పేట్రేగిపోయాడు. అభం శుభం తెలియని బాలికను సజీవ దహనం చేయడానికి యత్నించి చివరి క్షణంలో పోలీసులకు దొరికిపోయాడు. కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో మంగళవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది.

For More Today's Latest News please visit Sakshi Newspaper

INS Sindhuratna: Two Sailors still Missing

Two sailors are still missing on the accident-hit INS Sindhuratna submarine, official sources said on Thursday. An official said the condition of the submarine has been described as safe."We shall attempt to open the sealed compartments where the two missing sailors are believed to be trapped and hope to rescue them," the official, requesting anonymity, told IANS.

For More information on this story, please visit Times Of India Daily

शराब पीने से रोका तो पिता को आग लगाई

शराब पीने पर पिता ने बेटे को डांट दिया तो आक्रोशित बेटे ने पिता पर केरोसिन छिड़क कर आग लगा दी। जिससे पिता झुलस गया। उसे जिला अस्पताल भेजा गया है। हालांकि पिता ने बेटे द्वारा जलाने की कोशिश से इनकार किया है। असमोली के कुतुबपुर सत्ता गांव के 50 वर्षीय व्यक्ति को झुलसी अवस्था में जिला अस्पताल लाया गया। गांव में चर्चा है कि उसका बेटा शराब पीकर घर आया तो पिता ने उसे फटकार लगाई।

Continue Reading Story Amar Ujala ePaper

నేడో రేపో రాష్ట్రపతికి బిల్లు

పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు బుధవారం కేంద్ర హోం శాఖకు చేరింది. లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించి రాజ్యసభకు పంపించగా... రాజ్యసభ కూడా తన ఆమోదాన్ని తెలిపి తిరిగి లోక్‌సభకు పంపించింది. అక్కడి నుంచి బిల్లు న్యాయ శాఖకు చేరింది. బిల్లును పరిశీలించిన న్యాయ శాఖ... 'అంతా ఓకే' అని నిర్ణయించి, దానిని కేంద్ర హోం శాఖకు అప్పగించింది. ఒకటి రెండు రోజుల్లో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తామని హోం శాఖ అధికారులు వెల్లడించారు.

For More information on this story, please visit Andhra Jyothy
పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు బుధవారం కేంద్ర హోం శాఖకు చేరింది. లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించి రాజ్యసభకు పంపించగా... రాజ్యసభ కూడా తన ఆమోదాన్ని తెలిపి తిరిగి లోక్‌సభకు పంపించింది. అక్కడి నుంచి బిల్లు న్యాయ శాఖకు చేరింది. బిల్లును పరిశీలించిన న్యాయ శాఖ... 'అంతా ఓకే' అని నిర్ణయించి, దానిని కేంద్ర హోం శాఖకు అప్పగించింది. ఒకటి రెండు రోజుల్లో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తామని హోం శాఖ అధికారులు వెల్లడించారు. - See more at: http://www.andhrajyothy.com/node/70010#sthash.9jhmKdJX.dpuf
పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు బుధవారం కేంద్ర హోం శాఖకు చేరింది. లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించి రాజ్యసభకు పంపించగా... రాజ్యసభ కూడా తన ఆమోదాన్ని తెలిపి తిరిగి లోక్‌సభకు పంపించింది. అక్కడి నుంచి బిల్లు న్యాయ శాఖకు చేరింది. బిల్లును పరిశీలించిన న్యాయ శాఖ... 'అంతా ఓకే' అని నిర్ణయించి, దానిని కేంద్ర హోం శాఖకు అప్పగించింది. ఒకటి రెండు రోజుల్లో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తామని హోం శాఖ అధికారులు వెల్లడించారు. - See more at: http://www.andhrajyothy.com/node/70010#sthash.9jhmKdJX.dpuf

Wednesday, February 26, 2014

11 Parties form ‘Alternative’ to Defeat Cong, BJP

The attempt to capture the non-Congress, non-BJP electoral space in the country began in right earnest on Tuesday with leaders of seven regional parties joining the Left in issuing a joint declaration that offers a ``democratic, secular, federal and pro-people development agenda’’ to the electorate.

For More Today's Latest News please visit The Hindu ePaper

मोदी पर सलमान का वार- तुम हत्‍यारों को रोक नहीं सके, तुम नपुंसक हो

अपने संसदीय क्षेत्र फर्रुखाबाद पहुंचे केंद्रीय विदेश मंत्री सलमान खुर्शीद ने नरेंद्र मोदी को 'नपुंसक' कह डाला है। उन्होंने यह आपत्तिजनक टिप्पणी गुजरात में 2002 में हुए गोधरा कांड को लेकर किया। यह पहली बार नही है जब खर्शीद ने मोदी पर टिप्पणी की है, इससे पहले भी उन्होंने मोदी को कुएं का मेंढक कहा था। उस समय भी खूब विवाद हुआ था और बार भी खुर्शीद के इस बयान पर बीजेपी बौखला गई है। मंगलवार को फर्रुखाबाद में खुर्शीद ने मोदी पर कहा कि प्रधानमंत्री बनने का सपना देखने वाला क्यों 2002 में दंगों के दौरान कुछ नही कर पाया। उन्होंने कहा, 'हम तुम्हें (मोदी) लोगों की हत्या का आरोपी नहीं कहते। हमारा आरोप है कि तुम नपुंसक हो। तुम हत्यारों को रोक नहीं सके।'

To read full story, please visit Dainik Bhaskar ePaper

ప్రపంచమంతా ఉచితంగా ఇంటర్ నెట్!

ఏదో పనిమీద ఓ పల్లెటూరుకు వెళ్లారు.. ఎక్కడో గిరిజన ప్రాంతంలోనో, అడవిలోనో, సముద్రంలో ప్రయాణిస్తూనో ఉన్నారు.. అత్యవసరంగా ఈమెయిల్ పంపించాల్సి ఉన్న సమయంలో జస్ట్ మీ ల్యాప్‌టాప్‌నో, స్మార్ట్‌ఫోన్‌నో తీసి... వైఫై ఆన్ చేసుకుంటాం.ఇంటర్‌నెట్ వచ్చేస్తుంది. దీనికి కొంత సొమ్ము ఛార్జ్ చెల్లిస్తాం.

For More information on this story, please visit Sakshi ePaper

आखिर क्यूं नहीं दे पाए केजरीवाल इन 13 सवालों का जवाब?

दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल आरोपों के घेरे में गिरते जा रहे है। केजरीवाल के पूर्व सहयोगी राकेश अग्रवाल ने केजरीवाल पर अपने सिद्धांतों से मुकरने का आरोप लगाया है। राकेश अग्रवाल ने मीडिया से रू-ब-रू होते हुए कहा कि पिछले चार महीनों में अरविंद केजरीवाल की पार्टी से 13 सवाल पूछे गए लेकिन अब तक  एक का भी जवाब नहीं आया। 

For More information on this story, please visit Punjab Kesari ePaper

Nasa to Launch Satellite in Collaboration with Isro

US space agency Nasa said it would launch a water-related satellite in collaboration with India's Isro. The Nasa-Indian Space Research Organisation Synthetic Aperture Radar mission is a part of its plan to launch in the next seven years a series of satellite related to water and drought, the agency said.

For More Today's Latest News please visit Times Of India ePaper

జై చిరంజీవ!

ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగో కృష్ణుడు చిరంజీవే! అవసాన దశలో ఉన్న సమైక్యాంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం ఆయననే ముఖ్యమంత్రిని చేయనుంది. సీమాంధ్ర బాధ్యతలు చిరంజీవికి అప్పగించి ఆయన ప్రజాకర్షణను ఆయుధంగా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Monday, February 24, 2014

పరీక్షకు సిద్ధం భారత కెప్టెన్ కోహ్లి

భారత జట్టుకు సారథిగా వ్యవహరించడం పెద్ద పరీక్ష అని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆసియాకప్‌లో జట్టు కెప్టెన్ కోహ్లి చెప్పాడు. పూర్తిస్థాయి బాధ్యతలకు, తాత్కాలిక బాధ్యతలకు తేడా ఉంటుందన్నాడు. ‘నేను కేవలం ఒక టోర్నీకి మాత్రమే సారథిని. తాత్కాలిక బాధ్యతలు, పూర్తిస్థాయి బాధ్యతలకు చాలా తేడా ఉంది. గతంలో నాకప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాను.

To read full story, please visit Sakshi ePaper

Kejriwal kicks off Campaign Taking on Ambani, Media, says all bought

In his first public rally after resigning as Delhi chief minister, Arvind Kejriwal set the Aam Aadmi Party’s pitch for the coming Lok Sabha as well as Haryana Assembly elections. Launching AAP’s nationwide campaign for the general elections on Sunday, he went after not just the Congress and BJP but also Reliance, its owner Mukesh Ambani and the media.

For More information on this story, please visit The Indian Express ePaper

Friday, February 21, 2014

राजीव गांधी हत्‍याकांड: आतंकवाद पर नरम नहीं होना चाहिए: पीएम

पूर्व प्रधानमंत्री राजीव गांधी की हत्या को भारत की आत्मा पर आघात करार देते हुए प्रधानमंत्री मनमोहन सिंह ने आज कहा कि राजीव गांधी के हत्यारों की रिहाई न्याय के सभी सिद्धांतों के विरद्ध होगी और तमिलनाडु सरकार से इस दिशा में आगे नहीं बढऩे को कहा गया है क्योंकि यह कानूनी रूप से मान्य नहीं होगा। 

For More Today's Latest News please visit  Punjab Kesari ePaper

సింగిల్ డే సీఎంగానైనా ....

రాష్ట్ర విభజనపై ప్రజలు తీవ్రంగా రగిలిపోతుంటే, మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మాత్రం చివరి దశలో అయినా సీఎం కుర్చీ సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సీఎం పదవికి రాజీనామా చేయటానికి రెండు రోజుల ముందు నుంచే ఆనం ఢిల్లీలో లాబీయింగ్ మొదలు పెట్టారు. 39 నెలల తర్వాత చేస్తున్న రెండో ప్రయత్నం నెరవేరొచ్చనే ఆశ ఆనం వర్గీయుల్లో వ్యక్తం అవుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 2009 లో అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్యకు సీఎం కుర్చీ వరించిన సంగతి తెలిసిందే.

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, February 20, 2014

Salman Khan says no to Busy Deepika Padukone

Deepika Padukone might be Bollywood's reigning queen at the moment but she still has to wait to do a film opposite Bollywood biggie Salman Khan. According to a news report in Emirates 24/7, Deepika Padukone has apparently been brushed aside from Sooraj Barjataya's upcoming film opposite Salman as the superstar did not want a "busy" actress.

For More Today's Latest News please visit Times Of India Daily

మా తిరుపతిని ఇచ్చేయండి!

తిరుపతిని తమిళనాడుకు ఇచ్చేయాలని పీఎంకే నేత రాందాస్ డిమాండ్ చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుపడే సమయంలో తమిళులు అధికంగా నివసిస్తున్న తిరు పతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాలను నిర్బంధంగా కలిపేశారని ఆరోపించారు. విభజన బిల్లుకు ఆమోదం రూపంలో తెలంగాణకు న్యాయం చేసినట్టే..తమిళనాడు ప్రజల ఆకాంక్షను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

Continue Reading Story Andhra Jyothy ePaper
తిరుపతిని తమిళనాడుకు ఇచ్చేయాలని పీఎంకే నేత రాందాస్ డిమాండ్ చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుపడే సమయంలో తమిళులు అధికంగా నివసిస్తున్న తిరు పతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాలను నిర్బంధంగా కలిపేశారని ఆరోపించారు. విభజన బిల్లుకు ఆమోదం రూపంలో తెలంగాణకు న్యాయం చేసినట్టే..తమిళనాడు ప్రజల ఆకాంక్షను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. - See more at: http://www.andhrajyothy.com/node/67815#sthash.ndeL64Kn.dpuf

Tuesday, February 18, 2014

సంపూర్ణ తెలంగాణ ఇస్తేనే విలీనం

ఇంతవరకూ బిల్లు పాస్ కాలేదు. ఏం జరుగుతుందో తెలియదు. సంపూర్ణ తెలంగాణ ఇస్తారా? లేక అసంపూర్ణంగా ఇస్తారా అన్నదాంట్లో స్పష్టత రాలేదు. అలాంటిది ఇప్పుడే విలీనంపై హామీ ఇవ్వాలంటే ఎలా?.. ఇదీ తెలంగాణ బిల్లు ఆమోదానికి ముందే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కేంద్ర మంతి జైరాం రమేశ్ చేసిన ప్రతిపాదనకు టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పందన! తెల్లారితే లోక్‌సభలో తెలంగాణ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో కేసీఆర్‌ను జైరాం రమేశ్ కలిశారు.

For More information on this story, please visit Namaste Telangana ePaper

Virat Kohli Furious over Anushka Sharma's Lip Job Rumours?

According to a report in DNA, the cricketer has not taken kindly to all the flak his alleged girlfriend Anushka Sharma has got due to her changed appearance. Her alleged 'lip job' has apparently made her the butt of jokes, and the cricketer feels that it is her private matter and should not be speculated on public platforms.

For More information on this story, please visit Times Of India ePaper

అసలు విభజన జూన్‌లో ..?

పార్లమెంటులో రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసినా... సాంకేతిక కారణాల దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వ చ్చినట్లు తెలుస్తోంది. విభజన బిల్లుకు ఉభయ సభల ఆమోదం పొందినప్పటికీ... రాష్ట్రపతి ప్రకటించే 'అపాయింటెడ్ డేట్' నుంచే విభజన అధికారికంగా అమలులోకి వచ్చినట్లవుతుంది. ఈ నెల 21వ తేదీతో ముగిసే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందినప్పటికీ, రాష్ట్ర విభజన మాత్రం అధికారికంగా జూన్‌లోనే జరుగుతుందని తెలుస్తోంది.

For More information on this story, please visit Andhra Jyothy Newspaper

Friday, February 14, 2014

BJP will get Highest ever Lok Sabha Tally, Congress Lowest: Times Now Poll

The BJP could reach its highest tally ever and the Congress its lowest point, giving the NDA the best chance of forming the government after the Lok Sabha polls, though well short of a majority. That's the big picture emerging from the Times Now-CVoter national projection poll released on Thursday.

For More information on this story, please visit Times Of India Daily

పార్లమెంటులో సమైక్య ఉగ్రవాద దాడి

పార్లమెంటులో కనీవినీ ఎరుగని అంతర్గత దాడి జరిగింది! తెలుగుజాతి ఐక్యత గురించి.. ఔన్నత్యాన్ని గురించి కంఠశోష పెట్టే సమైక్యవాదులు.. సాక్షాత్తూ ఆ తెలుగుజాతి పరువునే దేశ రాజధాని సాక్షిగా తీసిపారేశారు! యావత్ ప్రపంచం అబ్బురంగా చూసే భారత పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను అపహాస్యం చేశారు! దారుణంగా పరాభవించారు! నచ్చకపోతే వ్యతిరేకించేందుకు పూర్తి అవకాశం ఉన్నా.. తమ అభీష్టాలను కాదని తెలంగాణ బిల్లును తీసుకువస్తున్నారన్న దుగ్ధతో.. తాము వ్యతిరేకించే అంశాన్ని అడ్డుకునేందుకు భౌతికదాడులను ఆశ్రయించారు! ఈ క్రమంలోనే రౌడీ అవతారం ఎత్తిన కొందరు పెట్టుబడిదారీ పార్లమెంటు సభ్యులు.. తెలంగాణ ఆకాంక్షను చివరిక్షణంలోనైనా కాలరాయాలని బరితెగించేశారు! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారమవుతున్న అపూర్వ క్షణాలను జీర్ణించుకోలేక.. శివాలెత్తారు!

For More Today's Latest News please visit Telugu ePaper

Thursday, February 13, 2014

Telangana Bill likely in Lok Sabha Today amid MPs' Suicide Threats

The Parliament House complex is being turned into a fortress with MPs opposing the creation of Telangana threatening to stage angry protests as the bill to bifurcate Andhra Pradesh may be tabled in the Lok Sabha on Thursday.

For More information on this story, please visit Times Of India ePaper

ఇదో సాఫ్ట్‌‘వేరే’ స్టోరీ!

తరచుగానే చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పెళ్లి చేసుకోమంటూ ఓ యువతి చేసిన వేధింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. ఈ ఉదంతం మహారాష్ట్రలోని పుణేలో ఉన్న యరవాడలో చోటు చేసుకుంది. యువతిది హైదరాబాద్‌గా తేలింది. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి స్థాయిలో నిర్ధారణ అయితే తప్ప యువతి పేరు, ఇతర వివరాలు వెల్లడించమని యరవాడ ఠాణా సీనియర్ ఇన్‌స్పెక్టర్ కిషోర్ జాదవ్ ‘సాక్షి’కి బుధవారం ఫోన్‌లో చెప్పారు.

For More Today's Latest News please visit Sakshi ePaper


Wednesday, February 12, 2014

Mallikarjun Kharge to Present Interim Railway Budget today

With his party facing a tough Lok Sabha election and the railways under huge financial stress, minister Mallikarjun Kharge will try to do a balancing act in meeting populist demands such as cut in passenger fares and announcement of new trains while restoring the financial health of the state-run transporter in his interim rail budget on Wednesday.

For More information on this story, please visit Times Of India ePaper



జంపన్న వాగులో జనమూగేను చూడరో!

మేడారం మహాజాతరకు ముస్తాబైంది. అరకోటి మొక్కులను అందుకొనేందుకు వన దేవతలు గద్దెలపైకి రానున్నారు. బుధవారం నుంచి శనివారం వరకు నాలు గు రోజుల పాటు కోలాహలంగా సాగే సమ్మక్క, సారలమ్మ జాతరకు భారీస్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. బుధవారం సారలమ్మ గద్దె మీదికి చేరుకోవడంతో జాతర మొదలవుతుంది.

To read full story, please visit Andhra Jyothy ePaper

Friday, February 7, 2014

ఆ ఐదుగురూ కలిస్తే విభజన ఆగుతుంది: రఘువీరా

సీఎం కిరణ్, బొత్స సత్యనారాయణ, చంద్రబాబు, వైఎస్ జగన్, విజయలక్ష్మి రాష్ట్రపతిని, కేంద్రంలోని ఇతర ముఖ్యనేతలను కలిస్తే రాష్ట్ర విభజన ఆగిపోతుందని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు, జగన్‌లు కూడా తెలంగాణ ఇవ్వాలన్నారని, ఇప్పుడు విభజన వద్దని వారు ఐక్యంగా కోరితే సరిపోతుందన్నారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత సీఎంను మారుస్తారన్నది ఊహాగానాలేనన్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Woman Dies as Doctors Attend Minister’s Function

A 65-year-old woman died of a heart attack at a civil hospital in Hoshiarpur in Punjab on Thursday after doctors, busy attending a programme organized for the Union minister of state for health Santosh Chaudhary, allegedly refused to entertain her son's request for assistance. Chaudhary, a Lok Sabha MP from Hoshiarpur, was in her hometown to participate in a Central government function Swasthya Jan Soochna Abhiyan, a mere 100 metres away from the hospital.

For More information on this story, please visit Times Of India

Thursday, February 6, 2014

సొంత ముద్ర కోసమే..

మైక్రోసాఫ్ట్ సిఇఒ పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పుడు సత్య నాదెళ్ల ఏమాత్రం తటపటాయించలేదు. నిండైన ఆత్మవిశ్వాసంతో సిద్ధం అంటూ చేయెత్తి ముందుకు వచ్చారు. అంతకంటే ముందు అసలు తానెందుకు సిఇఒ కావాలనుకుంటున్నారో లోతుగా ఆలోచించారు. తనను తాను ప్రశ్నించుకున్నారు. సాఫ్ట్‌వేర్ చోదక ప్రపంచంలో తనదైన బలమైన ముద్రవేయాలన్న కాంక్షనే తనను సిఇఒ పదవికి పురికొల్పుతున్న విషయం గుర్తించారు. ఈ విషయాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక ఇంటర్వ్యూలో సత్య స్వయంగా చెప్పారు.

Continue Reading Story Andhra Jyothy ePaper
మైక్రోసాఫ్ట్ సిఇఒ పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పుడు సత్య నాదెళ్ల ఏమాత్రం తటపటాయించలేదు. నిండైన ఆత్మవిశ్వాసంతో సిద్ధం అంటూ చేయెత్తి ముందుకు వచ్చారు. అంతకంటే ముందు అసలు తానెందుకు సిఇఒ కావాలనుకుంటున్నారో లోతుగా ఆలోచించారు. తనను తాను ప్రశ్నించుకున్నారు. సాఫ్ట్‌వేర్ చోదక ప్రపంచంలో తనదైన బలమైన ముద్రవేయాలన్న కాంక్షనే తనను సిఇఒ పదవికి పురికొల్పుతున్న విషయం గుర్తించారు. ఈ విషయాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక ఇంటర్వ్యూలో సత్య స్వయంగా చెప్పారు. - See more at: http://www.andhrajyothy.com/node/62469#sthash.AawaGhyS.dpuf
మైక్రోసాఫ్ట్ సిఇఒ పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పుడు సత్య నాదెళ్ల ఏమాత్రం తటపటాయించలేదు. నిండైన ఆత్మవిశ్వాసంతో సిద్ధం అంటూ చేయెత్తి ముందుకు వచ్చారు. అంతకంటే ముందు అసలు తానెందుకు సిఇఒ కావాలనుకుంటున్నారో లోతుగా ఆలోచించారు. తనను తాను ప్రశ్నించుకున్నారు. సాఫ్ట్‌వేర్ చోదక ప్రపంచంలో తనదైన బలమైన ముద్రవేయాలన్న కాంక్షనే తనను సిఇఒ పదవికి పురికొల్పుతున్న విషయం గుర్తించారు. ఈ విషయాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక ఇంటర్వ్యూలో సత్య స్వయంగా చెప్పారు. - See more at: http://www.andhrajyothy.com/node/62469#sthash.AawaGhyS.dpuf

Wednesday, February 5, 2014

ఎయిర్ పోర్ట్ లో అరకిలో బంగారం స్వాధీనం

బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఖాజా అనే వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి ఖాజా హైదరాబాద్ చేరుకున్నాడు.

To read full story, please visit Sakshi Daily

Hyderabad-Born, Manipal-Educated Satya Nadella Named Microsoft CEO

Microsoft's board on Tuesday named Hyderabad-born Satya Nadella as chief executive of the legendary tech giant that has given the world products which have become household names like Windows, Word, Excel, PowerPoint and Outlook Express. The announcement elevates Nadella, an offspring of the Indian system, to one of the highest-profile corporate jobs globally.

For More information on this story, please visit Times Of India ePaper

Monday, February 3, 2014

Sudden Sea Surge sets Alarm Bells Ringing

A part of footpath on the Beach Road near the Kursura Submarine Museum collapsed on Saturday due to high tides and massive beach erosion.
Erosion has been causing panic among scores of people frequenting the beachfront for the past few days.

To read full story, please visit The Hindu Newspaper

నాలుగు నెలల్లో నేనే సీఎం!

"అవ్వలూ తాతలూ! నాలుగు నెలల్లో మీ మనుమడు సీఎం కుర్చీలో కూర్చుంటాడు. మీ పెన్షన్ రూ.700 చేస్తాడు. రైతులారా... నాలుగు నెలల్లో మీ కొడుకు సీఎం అవుతాడు. వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చి, రైతులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాడు! విద్యార్థులారా... మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు. మీ చదువుల కోసం మూడువేల కోట్లు కాదు, అవసరమైతే ఆరువేల కోట్లు కేటాయిస్తాడు''... అంటూ జగన్ వరాల వర్షం కురిపించాడు. 'నాలుగు నెలల్లో నేనే సీఎం' అనే ధీమా వ్యక్తం చేశారు.

To read full story, please visit Andhra Jyothy ePaper
అవ్వలూ తాతలూ! నాలుగు నెలల్లో మీ మనుమడు సీఎం కుర్చీలో కూర్చుంటాడు. మీ పెన్షన్ రూ.700 చేస్తాడు. రైతులారా... నాలుగు నెలల్లో మీ కొడుకు సీఎం అవుతాడు. వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చి, రైతులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాడు! విద్యార్థులారా... మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు. మీ చదువుల కోసం మూడువేల కోట్లు కాదు, - See more at: http://www.andhrajyothy.com/node/61312#sthash.sf8jrBdm.dpuf