Header Navigation

Thursday, February 27, 2014

హిప్నటైజ్ చేసి నిద్రలోకి పంపి, ‘జీవ సమాధి’

ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ఓ దొంగ స్వామీజీ పేట్రేగిపోయాడు. అభం శుభం తెలియని బాలికను సజీవ దహనం చేయడానికి యత్నించి చివరి క్షణంలో పోలీసులకు దొరికిపోయాడు. కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో మంగళవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది.

For More Today's Latest News please visit Sakshi Newspaper