తిరుపతిని తమిళనాడుకు ఇచ్చేయాలని పీఎంకే నేత రాందాస్ డిమాండ్ చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుపడే సమయంలో తమిళులు అధికంగా నివసిస్తున్న తిరు పతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాలను నిర్బంధంగా కలిపేశారని ఆరోపించారు. విభజన బిల్లుకు ఆమోదం రూపంలో తెలంగాణకు న్యాయం చేసినట్టే..తమిళనాడు ప్రజల ఆకాంక్షను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
Continue Reading Story Andhra Jyothy ePaper
Continue Reading Story Andhra Jyothy ePaper
తిరుపతిని తమిళనాడుకు ఇచ్చేయాలని పీఎంకే నేత రాందాస్ డిమాండ్ చేశారు.
భాషాప్రయుక్త రాష్ట్రాలుగా తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుపడే
సమయంలో తమిళులు అధికంగా నివసిస్తున్న తిరు పతి, చిత్తూరు, శ్రీకాళహస్తి,
సత్యవేడు ప్రాంతాలను నిర్బంధంగా కలిపేశారని ఆరోపించారు. విభజన బిల్లుకు
ఆమోదం రూపంలో తెలంగాణకు న్యాయం చేసినట్టే..తమిళనాడు ప్రజల ఆకాంక్షను కూడా
కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. - See more at:
http://www.andhrajyothy.com/node/67815#sthash.ndeL64Kn.dpuf
No comments:
Post a Comment