Header Navigation

Monday, February 24, 2014

పరీక్షకు సిద్ధం భారత కెప్టెన్ కోహ్లి

భారత జట్టుకు సారథిగా వ్యవహరించడం పెద్ద పరీక్ష అని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆసియాకప్‌లో జట్టు కెప్టెన్ కోహ్లి చెప్పాడు. పూర్తిస్థాయి బాధ్యతలకు, తాత్కాలిక బాధ్యతలకు తేడా ఉంటుందన్నాడు. ‘నేను కేవలం ఒక టోర్నీకి మాత్రమే సారథిని. తాత్కాలిక బాధ్యతలు, పూర్తిస్థాయి బాధ్యతలకు చాలా తేడా ఉంది. గతంలో నాకప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాను.

To read full story, please visit Sakshi ePaper