ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగో కృష్ణుడు చిరంజీవే! అవసాన దశలో ఉన్న సమైక్యాంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం ఆయననే ముఖ్యమంత్రిని చేయనుంది. సీమాంధ్ర బాధ్యతలు చిరంజీవికి అప్పగించి ఆయన ప్రజాకర్షణను ఆయుధంగా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment