పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు బుధవారం కేంద్ర హోం శాఖకు చేరింది. లోక్సభ ఈ బిల్లును ఆమోదించి రాజ్యసభకు పంపించగా... రాజ్యసభ కూడా తన ఆమోదాన్ని తెలిపి తిరిగి లోక్సభకు పంపించింది. అక్కడి నుంచి బిల్లు న్యాయ శాఖకు చేరింది. బిల్లును పరిశీలించిన న్యాయ శాఖ... 'అంతా ఓకే' అని నిర్ణయించి, దానిని కేంద్ర హోం శాఖకు అప్పగించింది. ఒకటి రెండు రోజుల్లో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తామని హోం శాఖ అధికారులు వెల్లడించారు.
For More information on this story, please visit Andhra Jyothy

పార్లమెంటు
ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు బుధవారం కేంద్ర హోం
శాఖకు చేరింది. లోక్సభ ఈ బిల్లును ఆమోదించి రాజ్యసభకు పంపించగా... రాజ్యసభ
కూడా తన ఆమోదాన్ని తెలిపి తిరిగి లోక్సభకు పంపించింది. అక్కడి నుంచి
బిల్లు న్యాయ శాఖకు చేరింది. బిల్లును పరిశీలించిన న్యాయ శాఖ... 'అంతా ఓకే'
అని నిర్ణయించి, దానిని కేంద్ర హోం శాఖకు అప్పగించింది. ఒకటి రెండు
రోజుల్లో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తామని హోం శాఖ అధికారులు
వెల్లడించారు. - See more at:
http://www.andhrajyothy.com/node/70010#sthash.9jhmKdJX.dpuf

No comments:
Post a Comment