Header Navigation

Friday, February 28, 2014

దొంగ సర్వే సంస్థలను నిషేధించాలి

డబ్బులు తీసుకుని దొంగ సర్వేలు చేసి ప్రజలను మోసం చేస్తున్న సంస్థలను నిషేధించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆ సంస్థలపై శాశ్వత నిషేధం విధించాలని, వాటి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి కోరారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'న్యూస్ ఎక్స్‌ప్రెస్ చానెల్' అనే సంస్థ ఎన్నికల సర్వేలు చేస్తున్న 11 సంస్థల గుట్టు రట్టు చేసింది. డబ్బులు తీసుకుని వివిధ పార్టీలకు అనుకూలంగా సర్వేలు మార్చి ఇస్తున్నట్లు స్టింగ్ ఆపరేషన్‌లో ఈ సంస్థలు అంగీకరించాయి.
డబ్బులు తీసుకుని దొంగ సర్వేలు చేసి ప్రజలను మోసం చేస్తున్న సంస్థలను నిషేధించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆ సంస్థలపై శాశ్వత నిషేధం విధించాలని, వాటి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి కోరారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'న్యూస్ ఎక్స్‌ప్రెస్ చానెల్' అనే సంస్థ ఎన్నికల సర్వేలు చేస్తున్న 11 సంస్థల గుట్టు రట్టు చేసింది. డబ్బులు తీసుకుని వివిధ పార్టీలకు అనుకూలంగా సర్వేలు మార్చి ఇస్తున్నట్లు స్టింగ్ ఆపరేషన్‌లో ఈ సంస్థలు అంగీకరించాయి. - See more at: http://www.andhrajyothy.com/node/70352#sthash.XSLFqWZl.dpuf

No comments:

Post a Comment