ఇంతవరకూ బిల్లు పాస్ కాలేదు. ఏం జరుగుతుందో తెలియదు. సంపూర్ణ తెలంగాణ ఇస్తారా? లేక అసంపూర్ణంగా ఇస్తారా అన్నదాంట్లో స్పష్టత రాలేదు. అలాంటిది ఇప్పుడే విలీనంపై హామీ ఇవ్వాలంటే ఎలా?.. ఇదీ తెలంగాణ బిల్లు ఆమోదానికి ముందే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కేంద్ర మంతి జైరాం రమేశ్ చేసిన ప్రతిపాదనకు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పందన! తెల్లారితే లోక్‌సభలో తెలంగాణ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో కేసీఆర్‌ను జైరాం రమేశ్ కలిశారు.
For More information on this story, please visit Namaste Telangana ePaper
For More information on this story, please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment