Header Navigation

Wednesday, February 5, 2014

ఎయిర్ పోర్ట్ లో అరకిలో బంగారం స్వాధీనం

బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఖాజా అనే వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి ఖాజా హైదరాబాద్ చేరుకున్నాడు.

To read full story, please visit Sakshi Daily