Header Navigation

Thursday, February 6, 2014

సొంత ముద్ర కోసమే..

మైక్రోసాఫ్ట్ సిఇఒ పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పుడు సత్య నాదెళ్ల ఏమాత్రం తటపటాయించలేదు. నిండైన ఆత్మవిశ్వాసంతో సిద్ధం అంటూ చేయెత్తి ముందుకు వచ్చారు. అంతకంటే ముందు అసలు తానెందుకు సిఇఒ కావాలనుకుంటున్నారో లోతుగా ఆలోచించారు. తనను తాను ప్రశ్నించుకున్నారు. సాఫ్ట్‌వేర్ చోదక ప్రపంచంలో తనదైన బలమైన ముద్రవేయాలన్న కాంక్షనే తనను సిఇఒ పదవికి పురికొల్పుతున్న విషయం గుర్తించారు. ఈ విషయాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక ఇంటర్వ్యూలో సత్య స్వయంగా చెప్పారు.

Continue Reading Story Andhra Jyothy ePaper
మైక్రోసాఫ్ట్ సిఇఒ పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పుడు సత్య నాదెళ్ల ఏమాత్రం తటపటాయించలేదు. నిండైన ఆత్మవిశ్వాసంతో సిద్ధం అంటూ చేయెత్తి ముందుకు వచ్చారు. అంతకంటే ముందు అసలు తానెందుకు సిఇఒ కావాలనుకుంటున్నారో లోతుగా ఆలోచించారు. తనను తాను ప్రశ్నించుకున్నారు. సాఫ్ట్‌వేర్ చోదక ప్రపంచంలో తనదైన బలమైన ముద్రవేయాలన్న కాంక్షనే తనను సిఇఒ పదవికి పురికొల్పుతున్న విషయం గుర్తించారు. ఈ విషయాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక ఇంటర్వ్యూలో సత్య స్వయంగా చెప్పారు. - See more at: http://www.andhrajyothy.com/node/62469#sthash.AawaGhyS.dpuf