Header Navigation

Friday, February 7, 2014

ఆ ఐదుగురూ కలిస్తే విభజన ఆగుతుంది: రఘువీరా

సీఎం కిరణ్, బొత్స సత్యనారాయణ, చంద్రబాబు, వైఎస్ జగన్, విజయలక్ష్మి రాష్ట్రపతిని, కేంద్రంలోని ఇతర ముఖ్యనేతలను కలిస్తే రాష్ట్ర విభజన ఆగిపోతుందని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు, జగన్‌లు కూడా తెలంగాణ ఇవ్వాలన్నారని, ఇప్పుడు విభజన వద్దని వారు ఐక్యంగా కోరితే సరిపోతుందన్నారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత సీఎంను మారుస్తారన్నది ఊహాగానాలేనన్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper