మెగా ఫ్యామిలీలో 'ప్రజారాజ్యం', ఇతర సంఘటనలు చిచ్చు రాజేశాయని తరచుగా
వార్తల్లో వినిపిస్తునే ఉన్నాయి. ఆ వార్తలకు తోడుగా ప్రత్యక్షంగా కొన్ని
సంఘటనలు చూస్తూన్న, పరోక్షంగా వింటున్న అభిమానులకు ఆ వార్తలు నమ్మశక్యం
కలిగించలేదు. ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్ కైనా చిరంజీవి హాజరైతే పవన్ రాకపోవడం
కనిపించింది. కుటుంబ కార్యక్రమాన్ని తలపించిన రచ్చ ఆడియో ఇతర కార్యక్రమంలో
పవన్ అడ్రస్ లేకుండా పోయింది.
To read full story, please visit Sakshi ePaper
To read full story, please visit Sakshi ePaper
No comments:
Post a Comment