ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఈ మేరకు మార్కులు, గ్రేడులతో సహా ఫలితాలు వెల్లడించనున్నారు. విద్యార్థులు సెకండియర్ ఫలితాల కోసం నమస్తే తెలంగాణ వెబ్సైట్ను చూడవచ్చు. www.namasthetelangaana.com, results.namasthetelangaana.com, www.ntbadi.com తదితర వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
జేఈఈ మెయిన్స్ ఫలితాలు కూడా.. ఐఐటీ జేఈఈ మెయిన్స్-2014 ఫలితాలు కూడా శనివారం విడుదల కానున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ను సీబీఎస్ఈ ఇప్పటికే విడుదల చేసింది.
Continue Reading Story Namaste Telangana Newspaper
జేఈఈ మెయిన్స్ ఫలితాలు కూడా.. ఐఐటీ జేఈఈ మెయిన్స్-2014 ఫలితాలు కూడా శనివారం విడుదల కానున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ను సీబీఎస్ఈ ఇప్పటికే విడుదల చేసింది.
Continue Reading Story Namaste Telangana Newspaper
No comments:
Post a Comment